శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!

bookmark

"శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
"