తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న
"తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్వడిఁ జూపి ఘోటకములన్మోదించి తాడించుచున్
జనులన్మోహము నొందఁజేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.
"
