వెంట్రుకలు తీయించుట లేదా చెవులు కుట్టించుట

వెంట్రుకలు తీయించుట లేదా చెవులు కుట్టించుట

bookmark

వెంట్రుకలు తీయించుట లేదా చెవులు కుట్టించుట:

కావలసివి:
వెండి కత్తెర, నీళ్ళకి గిన్నె, వెంట్రుకలు తీయునప్పుడు పాతడ్రస్సు వేయాలి. అది మంగలికి పోవును. మేనమామ స్నానము చేయాలి కావున లుంగీలు 2, టవల్సు 2 తీసుకువెళ్ళాలి. చెవిపోగులు, డ్రస్సు, పుట్టవద్ద కుట్టించిన, మంచినీళ్ళు, గ్లాసులు, పొయ్యి, గిన్నె, గరిట, కుర్చీలు, జంపకనాలు, పొంగలి సామాను, మూత, మసిగుడ్డ, బియ్యము, బెల్లము, నెయ్యి, యాలుకలు, జీడిపప్పు కావలసిన వస్తువులు.