జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ జామరం

జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ జామరం

bookmark

"జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ జామరం
బులతోఁ బుష్ప పిశంగ చేలములతో భూషామణిస్ఫీతుఁ డై
నలినీభాంధవుతో శశిధ్వయముతో నక్షత్రసంఘంబుతో
బలభిచ్ఛాపముతోఁ దటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్."