అన్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు, బ్రహ్మణ్యుండు, గోవిందుఁ డా
"అన్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు, బ్రహ్మణ్యుండు, గోవిందుఁ డా
పన్నానీక శరణ్యుఁ డీశుఁడు, జగద్భద్రానుసంధాయి, శ్రీ
మన్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు, సుధర్మామధ్య పీఠంబునం
దున్నాఁడా? బలభద్రుఁ గూడి సుఖియై యుత్సాహియై, ద్వారకన్."
