ఆ మానినికిం బుట్టితి

ఆ మానినికిం బుట్టితి

bookmark

"ఆ మానినికిం బుట్టితి
మే మిరువుర మగ్రజాతుఁ డీశ్వరసేవా
కాముఁడు తిప్పన, పోతన
నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్.

భావము:
ఆమెకి మేమిద్దరం కొడకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన్న, ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి. నా పేరు పోతన్న. పెద్దల అడుగుజాడల్లో నీతి యుక్త సాధువర్తనతో మెలగే వాడిని."