440,బెత్లెహేములో సందడి పశుపాకలో సందడి
బెత్లెహేములో సందడి పశుపాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని మహరాజు పుట్టాడని 2
1 . ఆకాశములో సందడి చుక్కలో సందడి 2
మెగులతో సందడి మిలమిల మెరిసే సందడి 2 బెత్లె
2.దూత పాటతో సందడి సమాధాన వార్తతో సందడి 2
గ్లొలల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి 2 బెత్లె
3. దావీదు పురములో సందడి రక్షకుని రాకతో సందడి 2
ఙానుల రాకతో సందడి లోకమంతా సందడి 2 బెత్లె
