441,దేవాతిదేవుడు, మహోపకారుడు

441,దేవాతిదేవుడు, మహోపకారుడు

bookmark

దేవాతిదేవుడు, మహోపకారుడు 

మహాత్యము గల మహరాజు 

రాజుల రాజు.... ప్రభువుల ప్రభువు, 

ఆయన కృప నిరంతరముండును || దేవాతి||

1. సునాద వత్సరము ఉత్సాహ సునాదము

 నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము ||2||

ఉత్తమ దేవుని నామములో ||2|| ఆ... ఆ...   || దేవాతి||

2.యుగములకు దేవుడవు ఉన్నవాడ అనువాడవు

జగమంత ఏలుచున్న జీవాధిపతినీవే ||2|| 

నీదు క్రియలు ఘనమైనవి ||2|| 

ఆ..ఆ...ఆ... ||దేవాతి దేవుడు||