361,ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా

361,ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా

bookmark

ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా -
ఎలా ఉండగను నీ శాంతి లేకుండా    
ఎలా నడువగను - ఎలా బ్రతుకగను
నీ తోడు నీడ లేకుండా 

నీ ప్రేమ వర్ణించ లేనిది  నీ ప్రేమ వివరించ లేనిది
నీ ప్రేమ మరచి పోలేనిది  నీ ప్రేమ విడిచి లేనిది                  
                                     /ఎలా ఉండగను 
1: శాశ్వత ప్రేమతో ప్రేమించావు  కునుకక కాపాడి రక్షించావు
విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు     
             నీ ప్రేమ
2.శాశ్వత ప్రేమతో ప్రేమించావు  కునుకక కాపాడి రక్షించావు
 విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు    
              నీ ప్రేమ
3:పాపిని నన్ను ప్రేమించావు  నా కొరకు నీ ప్రాణమిచ్చావు         
రక్తము చిందించి విమోచించావు  నీ సొత్తుగ నన్ను చేసుకున్నావు     
            నీ ప్రేమ