362,ఎవరున్నారని  ఎపుడుంటారని

362,ఎవరున్నారని ఎపుడుంటారని

bookmark

ఎవరున్నారని  ఎపుడుంటారని  
చితికిన  బతుకున ఆశ్రయమెవరని|| 2||

నీవె లేకపోతే నేనైమైయుందునో దేవా||2||         
ఉన్నావు మాకై ఇమ్మానుయేుగా -
ఉంటావు తోడై యెహోవా షమ్మాగా         
        ఎవరున్నారని
1 : ఆశు అడుగంటి వేసారిన బ్రతుకుకు   
ఆత్మీయత కరువై అమటించు వారికి||2||                 
ఉన్నదా ఆశు తీర్చు తీరం  ఉన్నదా  ఆత్మీయతకు నియం                             
         నీవె లేకపోతే
2 : తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇ దూరమై   
తనయుకే భారమై బ్రతుకు గడుపు వారికి||2||                    
ఉన్నదా అనాధకు సహాయం    
ఉన్నదా అభాగ్యుకాశ్రయం                      
        నీవె లేకపోతే