218,పాడెద నేనొక-నూతన గీతం
పాడెద నేనొక-నూతన గీతం-పాడెద మనసారా
యేసయ్యా నీ నామమే గాక- వేరొక నామము లేదాయె
1.కలుషితమైన నదియై-నేను కడలియైననీలో
కలిసి పోతినే-కలువరి దారిలో
కనబడదే యిక-పాపాల రాశి ||పాడెద||
2.పోరు తరగని-శిగ సెగలన్నియు - అణచె కృపాతిశయము
పొదయైన నా హృదయములోన
పొంగెనే అభిషేక తైలం ||పాడెద||
