197,నిన్నే ప్రేమింతును-నిన్నే ప్రేమింతును

197,నిన్నే ప్రేమింతును-నిన్నే ప్రేమింతును

bookmark

నిన్నే ప్రేమింతును-నిన్నే ప్రేమింతును-నిన్నే ప్రేమింతును (2)
నే వెనుతిరగ - నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగెదన్‌ - నీరసించగ సాగెదన్‌
నే వెనుతిరగా................ (2)

1.నిన్నే సేవింతును-నిన్నే సేవింతును-నిన్నే సేవింతును
నే వెనుతిరగ - నీ సన్నిధిలో మోకరించి....

2.నిన్నే ప్రకటింతును-నిన్నే ప్రకటింతును-నిన్నే ప్రకటింతును
నే వెనుతిరగ - నీ సన్నిధిలో మోకరించి.... (2)