చలువ కావిడ

చలువ కావిడ

bookmark

పెండ్లి అయిన సంవత్సరంలో వచ్చు ఎండాకాలంలో, అల్లుడుగారికి ఇచ్చెదరు. తాటిముంజలు, సపోట, కరబూజ, పుచ్చకాయ, బత్తాయిలు, ద్రాక్ష, వెండివి పండ్లు కూడ ఇవ్వవచ్చును. అల్లుడుగారికి బట్టలు పెట్టెదరు.