పెళ్ళి రోజు
వివాహము అయిన సంవత్సరమునకు పెళ్ళిరోజున, ఇద్దరు దంపతులు తలస్నానము చేసి ఉదయము గుడికి వెళ్ళి పూజచేయించుకొనవచ్చును.
సాయంకాలము ఫ్రెండ్స్‌ను, బంధువులను పిలుచుకుని దండలు మార్చుకుని, కేకు కటింగుచేసి పిలిచిన అతిధులకు టీ పార్టీ కాని, భోజనము కాని ఏర్పాటు చేయాలి. బొట్టు, పండు తాంబూలము ఇవ్వవలెను. పెళ్ళి అయిన 25 సంవత్సరాలకు సిల్వర్ జూబ్లి అందురు. 50 సంవత్సరాలకు గోల్డెన్ జూబ్లి అందురు.
