చెల్లెలి కోడల నీ మే
"చెల్లెలి కోడల నీ మే
నల్లుఁడు శత్రువులచేత హతుఁడయ్యెను సం
ఫుల్లారవిందలోచన!
భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపఁగదే."
"చెల్లెలి కోడల నీ మే
నల్లుఁడు శత్రువులచేత హతుఁడయ్యెను సం
ఫుల్లారవిందలోచన!
భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపఁగదే."