గర్భము వచ్చినప్పుడు మూడవ నెలలో

గర్భము వచ్చినప్పుడు మూడవ నెలలో

bookmark

గర్భము వచ్చినప్పుడు మూడవ నెలలో:

మూడవ నెలలో అమ్మాయిని నిదురకు తీసుకుని వచ్చినప్పుడు తెలుపు మీద డిజైను వున్న చీర పెట్టవలెను. ఒడిలో చలిమిడి ఒక ముద్దపెట్టాలి, చలిమిడికి గసగసాలు అద్దాలి. పీచుకొబ్బరికాయ, పండ్లు, ఆకు, వక్క, పసుపుకుంకుమ (జాకెటు ముక్క) పెట్టి అత్తగారింటికి పంపవలెను.