ఆషాడ పట్టి - శ్రావణ పట్టి

ఆషాడ పట్టి - శ్రావణ పట్టి

bookmark

ఆషాడ పట్టి:
సిరాబుడ్డి, పెన్ను, గోలీలు, బంగారము, పచ్చీసు, కీ చైన్లు వెండివి, బట్టలు, పండ్లు ఆషాడ మాసములో అల్లుడుగారికి ఇచ్చెదరు. దీనినే ఆషాడ పట్టి అందురు.

శ్రావణ పట్టి:
వెండి గోరింటాకు గిన్నె, పుల్ల, గ్లాసు, వామనగుంటల పీట, గవ్వలు, లక్ష్మీ రూపు, లక్ష్మీ విగ్రహము, పూలు, పండ్లు, అమ్మాయికి చీర, జాకెటు, పూజ సామాను, బంగారపు వస్తువు ఇచ్చెదరు. దీనినే శ్రావణ పట్టి అందురు.
sri rama