96,గాఢాంధకారములో నేను తిరిగినను

96,గాఢాంధకారములో నేను తిరిగినను

bookmark

గాఢాంధకారములో నేను తిరిగినను            
నేనేల భయపడదూ - నా యేసు
నాతోడుండగా ||గాడాం||

1.నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను
నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా
నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను
నీ పాద పద్మములా నా దేవ కొలిచెదను||గాఢాం||

2.ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను    
నిన్ను తలచినచో నన్ను విడనాడు
అన్ని కాలములా నిన్ను స్మరియింతు
ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములు ||గాఢం||