61,ఒక క్షణమైన నిను వీడినా
ఒక క్షణమైన నిను వీడినా
నేనే మౌదునో తెలియదయ్యా (2)
ప్రభు నీతోడు నీ నీడలో
నేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||
1.అపవాది శోధనలు నను చుట్టినా
ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2)
ఆశ్రయమైన నీ నీడలో
నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||
2.కునకక ఎన్నడు నిద్రించక
నీ కనుపాపలో కాపాడువాడవు (2)
కాపరివైన నీ మందలో
నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||
