505,శుభవేళ స్తోత్రబలి

505,శుభవేళ స్తోత్రబలి

bookmark

శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా 
ఆరాధన స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా||2||

1.ఎల్‌షద్ధాయ్‌ ఎల్‌షద్ధాయ్‌ - సర్వశక్తిమంతుడా||2||
ఎల్‌షద్ధాయ్‌ ఎల్‌షద్ధాయ్‌||శుభ||

2.ఎల్‌రోయి ఎల్‌రోయి - నన్నిల చూడువాడా||2||
ఎల్‌రోయి ఎల్‌రోయి||శుభ||

3.యె¬వాషమ్మా మాలోవున్నవాడా
మాలోవున్నవాడా యె¬వాషమ్మా

4.యె¬వా షాలోమ్‌ - శాంతినొసగువాడా||2||
యె¬వా షాలోమ్‌||శుభ||

5.యె¬వా రాఫా - స్వస్థత నిచ్చువాడా||2||
యె¬వా రాఫా    ||శుభ||

6.యె¬వా నిస్సి - జయమునిచ్చువాడా||2||
యె¬వా నిస్సి    ||శుభ||