501,రాజా ! నీ భవనములో

501,రాజా ! నీ భవనములో

bookmark

రాజా ! నీ భవనములో - రేయింబగలు వేచియుందును
స్తుతించి ఆనందింతును - చింతలు మరచెదను
ఆరాధనా... ఆరాధనా... - అబ్బా తండ్రీ నీకేనయ్యా

1.నా బలమా నాకోట ఆరాధన నీవే
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే

2.అంతట నివసించు యెహోవా - ఎలోహీమ్‌ ఆరాధనా నీకే 
నా యొక్క నీతి యెహోవా - సిద్కేేను ఆరాధన నీకే

3.పరిశుద్ధ పరచే యెహోవామెకదేేష్‌
ఆరాధన నీకే - రూపించుదైవం
యెహోవా హోసేను ఆరాధన నీకే