497,మాట్లాడే దేవుడవు నీవు

497,మాట్లాడే దేవుడవు నీవు

bookmark

మాట్లాడే దేవుడవు నీవు - మాట్లాడని రాయో
చెట్టో నీవుకాదు - మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా

1.నన్ను చేసింది నీవు - నన్ను పెంచింది నీవు
నా పాపంతీసి శుద్ధునిగా చేసి
నాతో నుండేవాడవు నీవు    ||యేసయ్యా||

2.నా భారం మోసేది నీవు - నా దాహంతీర్చేది నీవు
నన్నూ పోషించి నన్నాదరించి
నాతోనుండేవాడవు నీవు||యేసయ్యా||

3.నా కొరకు వచ్చేది నీవు - నా కన్నీరు తుడిచేది నీవు
అన్ని ముగించి - సీయోనులో చేర్చి
నాతో నుండేవాడవు నీవు||యేసయ్యా||