494,నదులై ప్రవహించె నీ దివ్య

494,నదులై ప్రవహించె నీ దివ్య

bookmark

నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము 
నా విశ్వాసపు వేళ్ళు తడవు అను నిత్య
స్తుతించెద ఆత్మలో పలించెద నీప్రేమాతిశయము చేత మూర్చిల్లెద
ఆనందం, ఆనందం, ఆనందం హల్లెలూయా
ఆ.....ఆ....ఆ....ఆ.....ఆ...

1.ఇవి నదులు మాత్రమే కాదు - జీవజలపు ఊటలు
నా మదిని పులకరింపజేయు - ముత్యాల మాటలు - 2
పాటలు - బాటలు - కెరటాల - వరాల మూటలు - 2
కోటలు వరాల మూటలు - 2

2.ఇవి ఊటలు మాత్రమే కాదు సిలువ రుథిర ధారలు
నా పాప రోగమును మాన్పెడి దివ్య ఔషదములు
కృపలు కనికరములు వరములు ఆత్మ ఫలములు
వరములు ఆత్మ ఫలములు