476,స్తుతియింతుము నిన్నే ఓ పభువా
స్తుతియింతుము నిన్నే ఓ పభువా
కీర్తింతుము నిన్నే మా ప్రభువా
చప్పట్లతో....తాళాలతో....సితారతో....మా ప్రభువా
1. నీ మార్గము తెలియక తిరిగితిమి - పెడదారిన పడిపోతిమి (2)
నీ ప్రేమతో పలుకరించి - స్ధిరపరచిన మా ప్రభువా (2)IIస్తుతిII
2.మము పిలిచిన వాడవు నీవే - మాకు జ్ఞానము నిచ్చితివి (2)
మా తల్లివై, మా తండ్రివై - మము నడిపిన మా ప్రభువా (2)IIస్తుతిII
3.మా పాపముకై కలువరిలో - కరిగిన మా ప్ర్రభువా (2)
మరణములోనుండి జీవములోనికి - దాటించిన మా ప్రభువా (2)IIస్తుతిII
