468, శుభవేళ స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా

468, శుభవేళ స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా

bookmark

శుభవేళ స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా 
ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా
తండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా
1.ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్ - సర్వ శక్తిమంతుడా 
సర్వ శక్తిమంతుడా - ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్llశుభll

2.ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిల చూచువాడా
నన్నిల చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయిllశుభll

3.యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడా
మాతో ఉన్నవాడా - యెహోవా షమ్మాllశుభll

4.యెహోవా షాలోం - శాంతి నొసగువాడా 
శాంతి నొసగువాడా - యెహోవా షాలోం llశుభll

5.యెహోవా రాఫా - స్వస్థత నిచ్చువాడా
స్వస్థత నిచ్చువాడా - యెహోవా రాఫాllశుభll