461,యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య
శ్రీయేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య
నమ్మితే చాు నీవు పొందుకుంటావు శక్తిని
||యేసయ్య||
1 : పాపాను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్ర పరచే శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య ||
2:రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మది నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య||
3:దురాత్మను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
దు:ఖితును ఆదరించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య||
4:సృష్టిని శాసించ గలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం
మృతును లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య||
5:పాతాళాన్ని తప్పించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం
|| యేసయ్య||
