460,యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు

460,యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు

bookmark

యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు    

నీవే నా ప్రాణము .......నీవెనాధ్యానము.

మనుష్యులు నన్నుమరచినా........నా వారే విడిచిన    ||యేసు||

1.నింగినేల......మారినా స్థితి గతులు మారినా||2||

ఎన్నడెన్నడు మారనధి యేసుని ప్రేమ

ఎన్నడైనను వీడనిధి యేసుని ప్రేమ 

కంటిపాపలే కాయు నీవుండగా||యేసు||

2.ధారి తోలగి యుండగా...మార్గమును చూపించిన

ముళ్ళశిరముపై వుంచిన||2||

మారని ప్రేమా రక్తమునాకై చందించి రక్షకుని ప్రేమా

నిత్యజీవమొసగి నీవుండగా ||యేసు||