459,యేసయ్యా నా యేసయ్యా నీవేనా మంచి కాపరి

459,యేసయ్యా నా యేసయ్యా నీవేనా మంచి కాపరి

bookmark

యేసయ్యా నా యేసయ్యా నీవేనా మంచి కాపరి

యేసయ్యా నా యేసయ్యా నీవే నా రక్షణ కర్తవు

1. పాపదాస్య కాడి నుండి నన్ను విడిపించితివే - 

 నీదు మంచి పాత్రగా నన్ను మార్చితివే

నీదు మార్గము చూపించి నిత్య రక్షణా నాకిచ్చి

నాకు సంతోషమే సదా అనందమే 

హల్లెలూయ పాటలే నే పాడనా

గంభీర ద్వనులతో స్తుతియించనా

                    

2. పాపరోగ చింత భరించి నాకై మరణించితివే

నీవు పొందిన గాయములచే స్వస్థత నాకిచ్చితివే

అగ్ని గుండము తప్పించి, నిత్య రాజ్యము నాకిచ్చి

నాకు సంతోషమే సదా ఆనందమే - 

హల్లెలూయ పాటలే నే పాడనా

గంభీర ధ్వనులతో స్తుతియించనా