454,యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం

454,యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం

bookmark

యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం (2)

1. ప్రేమ సందేశమిచ్చి - ప్రేమ స్వరూపిగ వెలసి (2)
    ప్రేమనే జగతికి చూపిన …ఆ (2)
    ప్రేమ మూర్తి, పరమ మూర్తి, యేసు నీకే వందనంIIయేసుకేII

2. సర్వలోక మానవ కళ్యాణమై - సిలువపై బలియాగమై (2)
     మరణించి తిరిగి లేచిన …ఆ (2)
    మహిమ దేవా, మహా దేవ, యేసు నీకే వందనం IIయేసుకేII