45,ఊహలకందని లోకంలో
ఊహలకందని లోకంలో
ఉన్నత సింహాసన మందు ఉంటివిగా
నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా
1.సెరూబులు దూతాళి
పరశుద్ధుడు పరిశుద్ధుడని
స్వరమెత్తి పరమందు పాటలు
పాడెడి పావనుడా హల్లెలూయ ||ఊహల||
2.నీ శిరము దవళముగా
పాదములు ప్రకాశముగా
నేత్రములు జ్వాలలుగా
కంఠధ్వని జలపాతముగా ||ఊహల||
3.అల్పయును ఉమోగయును
అక్ను కాలంబులు
నుండు వాడా - సర్వాధి కారుండా
సర్వేశ సజీవుండా ||ఊహల||
