424,ప్రేమ.. యేసయ్య ప్రేమా

424,ప్రేమ.. యేసయ్య ప్రేమా

bookmark

ప్రేమ.. యేసయ్య ప్రేమా - 4
మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ - 2

1. తల్లి మరచిన గానీ - నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గానీ - నను విడువనన్న ప్రేమ = 2
నేనేడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమ
తన కౌగిట్లో - నను దాచుకున్న ప్రేమ = 2  || ప్రేమ ||

2.నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ 
నేణు విడచిన గాని నను విడువనన్న ప్రేమ 
నే పడిపోతుంతే పట్టూకొన్న ప్రేమ 
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా || ప్రేమ ||

3.. నేను పుట్టకముందే - నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే - ఏర్పరుచుకున్న ప్రేమ = 2
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా 
యెదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ = 2 || ప్రేమ ||