408,నీ ప్రేమే నను ఆదరించేను

408,నీ ప్రేమే నను ఆదరించేను

bookmark

నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2

1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
ఉదయించెను నీ కృప నా యెదలో - 
చెదరిన మనసే నూతనమాయెనా -2
మనుగడయే మరో మలుపు తిరిగేనా -2
  
2. బలసూచకమైనా మందసమా నీకై -1
 సజీవ యాగమై యుక్తమైన సేవకై - 
ఆత్మాభిషేకముతో నను నింపితివా -2
 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2