380,చాటించుడి మనుష్యజాతి కేసునామము

380,చాటించుడి మనుష్యజాతి కేసునామము

bookmark

చాటించుడి మనుష్యజాతి కేసునామము
చాటించుడి యవశ్య మేసు ప్రేమ సారము
జనాదులు విశేష రక్షణ సునాదము విను పర్యంతము 
చాటుదాము, చాటుదాము, చాటుదాము, చాటుదాము 
చాటుదాము, చాటుదాము, శ్రీ యేసు నామము 

1.కన్నీటితో విత్తేడు వారలానందముతో-నెన్నడు గోయుదురనెడి వాగ్దంత్తంబుతో
  మన్ననుగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో IIచాటుII
                                                             
2.సమీపమందు నుండునేమో చావుకాలము-సదా నశించుపోవు వారికీ సుభాగ్యము
 విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందుము IIచాటుII