369,కన్నతల్లి చేర్చునట్లు
కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా (2)
1. కౌగిటిలో హత్తుకొనున్ - నా చింతలన్ బాపును (2) IIకన్నతల్లిII
2. చేయిపట్టి నడుపును - శిఖరముపై నిలుపును (2) IIకన్నతల్లిII
3. నా కొరకై మరణించె - నా పాపముల్ భరియించే (2) IIకన్నతల్లిII
4. చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు (2) IIకన్నతల్లిII
