342,ఆరాధన ఆత్మతో ఆరాధన
ఆరాధన - ఆరాధన - ఆత్మతో ఆరాధన
ఆరాధన - ఆరాధన - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన
నీకే నా దేవా - తండ్రి అందుకోవా
IIఆరాధనII
1.అన్నిటికి ఆధారమైనవాడ - నీకే ఆరాధన
ఎన్నటికి మారని మంచివాడా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన
IIఆరాధనII
2.నోటను కపటము లేనివాడా - నీకే ఆరాధన
మాటతో మహిమలు చేయువాడా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన
IIఆరాధనII
3.అంతయు వ్యాపించి యున్నవాడా - నీకే ఆరాధన
చింతలు తీర్చేటి గొప్పవాడా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధ్దన
IIఆరాధనII
