341,ఆకాశ వాసులారా

341,ఆకాశ వాసులారా

bookmark

ఆకాశ వాసులారా - యెహోవాను స్తుతియించుడి
ఉన్నత స్థలముల నివాసులారా - యెహోవాను స్తుతియించుడి
IIహల్లెలూయII
1.ఆయన  దూతలారా మరియు - ఆయన సైన్యములారా II2II
సూర్య చంద్ర తారలారా - యెహోవాను స్తుతియించుడి   II2II
IIహల్లెలూయII
2.సమస్త భూజనులారా మరియు - జనముల అధిపతులారా    II2II
వృధ్ధులు బాలురు యౌవ్వనులారా - యెహోవాను స్తుతియించుడి II2II
IIహల్లెలూయII