328,షారొను పొలములో పూచిన పుష్పమా

328,షారొను పొలములో పూచిన పుష్పమా

bookmark

షారొను పొలములో పూచిన పుష్పమా
అగాధలోయలో దాగిన పద్మమా
ప్రియ సంఘమా ప్రియ సంఘమా    ||షా||

1.ఆనంద భరితం నీ హృదయం
నీ ప్రేమ అపారము - యేసునాధుడు
నిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా

2.కొండలు దాటి బండలు దాటి
యేసునాధుడు నిను చేరగా (2)
నీ హృదయమునా 
నివసింప నియుమా
సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా ||షా||