303,సర్వాంగ సుందరా  సద్గుణశేఖరా

303,సర్వాంగ సుందరా సద్గుణశేఖరా

bookmark

సర్వాంగ సుందరా  సద్గుణశేఖరా
యేసయ్యా నిన్ను- సీయోనులోచూచెద
పరవశించి పాడుచూ  పరవళ్లుత్రొక్కెద ||సర్వాంగ||

1.నాప్రార్ధన  ఆలకించువాడారానా కన్నీరు తుడుచువాడ
నా శోధనాలక్నుటిలో  ఇమ్మానుమేలువై నాకు తోడై నిలిచితివా ||సర్వాంగ||

2.నాశాపములు  బాపినావానా ఆశ్రయ  పురమైతివా
నా నిందలక్నుటిలో-యె¬షపాతువై-నాకు న్యాయము తీర్చితివా ||సర్వాంగ||

3.నా అక్కరలు  తీర్చినావానీరెక్కల నీడకు  చేర్చినావా
నా అపజయలక్నుటిలో  యెహావ నిస్సివౖానాకు జయద్వజమైతివా ||సర్వాంగ||