299,సమీపించరాని తెజేస్సులోనీవు
సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా
మా సమీపమునకు అరుదెంచినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప యెంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప యెంత విలువైనది
1.ధరయందు నేనుండ చరయందు పడియుండ
పరముకు గాంచితివే - నన్నే పరమున చేర్చితివే (2)
కలువకు కరుణను నొసగితివే .. సమీపించ..
2.మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి - నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను యిచ్చినది .. సమీపించ..
