296,సజీవ యాగముగ సర్వాంగ హొమముగా

296,సజీవ యాగముగ సర్వాంగ హొమముగా

bookmark

సజీవ యాగముగ సర్వాంగ హొమముగా
చేయుము దేహమును దేవుని కనుకూలముగా

1.ఘోర సిలువ బలిపీఠముపై నీ పాప ఋణము చెల్లించుటకై
యాగమాయె ప్రభుయేసే నీకు విలువ చేకూర్చే సిలువే ||సజీవ||

2.నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగ నిలిచి
నీతికి సాధనములుగా నీ అవయవముల నర్పించు ||సజీవ||

౩.మనసార దేవునికియ్యుడి సంపూర్ణముగయియ్యుడి
ఇచ్చిన చేతులను ఆ ప్రభువు ఎన్నడు విడువడు ||సజీవ||