269,రండి యోహావాను గూర్చి ఉత్సాహగానము

269,రండి యోహావాను గూర్చి ఉత్సాహగానము

bookmark

రండి యోహావాను గూర్చి ఉత్సాహగానము చేయుదము
ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడన - (2)

1.కష్ట నష్టములెనున్నా - పొంగుసాగరాలెదురైనా
ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో - (2)

2.త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని
నీతి సూర్యుండాయ నేనని - నిత్యము స్తుతిచేయుదము - (2)

3.విరిగి నలిగిన హృదయముతో - దేవదేవుని సన్నిధిలో
అనిశముప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో - (2)