256,యేసు మాతో నీవుండగా

256,యేసు మాతో నీవుండగా

bookmark

యేసు మాతో నీవుండగా
మేము అలసిపోలేమయ్యా (2)
అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో||

1.సమాధానకారకుడు నీవేనయ్యా
సర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో||

2.అద్భుత దేవుడవు నీవేనయ్యా
ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో||

3.నా యొక్క సౌందర్యం నీవేనయ్యా
నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో||