248,యెహొవా కొరకు ఎదురుచూడు మనసా
యెహొవా కొరకు ఎదురుచూడు మనసా
సిగ్గునొందనియ్యడు నా తండ్రి నిన్ను
కష్టమైనా - కన్నీరైనా - ఒపికతో నీ పరుగును కొనసాగించు
1. బలమైన హస్తముతో తన ప్రజలను విడిపించి
అరణ్యంలో తోడుండి - సముద్రంలో మార్గమేసి
చేయిపట్టి వారిని అద్దరికి చేర్చిన
2. అన్నలచే అమ్మబడి - అనాధగా అలమటించి
చెరసాల పాలై - చింతలలో మిగిలినా
యోసేపుకు తోడుండి - బహుగా హెచ్చించినా
