222,పోదాము పోదాము
పోదాము పోదాము పయన మవుదాము
సువార్త చెప్ప పోదాము (2)
అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ
పోదాము సువార్త చాటింప సాగిపోదాము (2)
1. ఆ జాతి ఈ జాతి ఎజాతండి
పరిశుద్ధతే మన సొంత జాతండి ||పోదాము||
2. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి
కానాను దేశమే మన దేశ మండి ||పోదాము||
3. ఆ రక్తము ఈ రక్తము ఏ రక్త మండి
క్రిేస్తేసు రక్తమే పాపం బాపండి (2) ||పోదాము||
