220,ప్రాణేశ్వరా ప్రభు యేసునా
ప్రాణేశ్వరా ప్రభు యేసునా జీవితమే నీ ఆరాధనా
1.పట్టుతేనే దారలతో శ్రేష్ఠఫలముల
తోరణమలతో జఠామాంసి అత్తిరుతో
ఘటియించు అంజలి మనస్సుతో ||ప్రాణే||
2.క్షీరద్రాక్ష పానము క్రిస్తు ప్రేమ
మాధుర్యము నాకు అన్న పానము
నాధుడేసు నా ధ్యానము ||ప్రాణే||
