208,పరమున ప్రభువా వరముల నడుగ

208,పరమున ప్రభువా వరముల నడుగ

bookmark

పరమున ప్రభువా వరముల నడుగ 
నే వెదకితిని నీ పాదములనే 

1.ధనధాన్యములు సర్వసంపదలు
సర్వ సుఖములు నిను కోరలేదు
నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు
నిను గాక నేనేది మరి కోరలేదు  (2) ||పరమున||

2.ఇలలోన నా యాత్రను ముగిసి
పరలోకమును నే చేరువేళ
వేవేల దూతలు గీతాలు పాడ
నీపాద కమలాల నను ఒదిగిపోని (2) ||పరమున||