145,నమ్మకమైన నా ప్రభు
నమ్మకమైన నా ప్రభు
నిన్ను నే స్తుతింతును
నిన్ను నే స్తుతింతును ||నమ్మకమైన||
1.కరుణతోడ పిల్చయు – స్థిరపరచి కాపాడిన
స్థిరపరచి కాపాడిన (2)
స్థిరపరచిన నా ప్రభున్
పొగడి నే స్తుతింతును (2) ||నమ్మకమైన||
2.ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు
విడచియుంటినో ప్రభు (2)
మన్ననతోడ నీ దరిన్
చేర్చి నన్ క్షమించితివి (2) ||నమ్మకమైన||
3.కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి
పైకి లేవనెత్తితివి (2)
భంగ పర్చు సైతానున్
గెల్చి విజయమిచ్చితివి (2) ||నమ్మకమైన||
