117,తల్లి తండ్రి ఎవరు మరచినా

117,తల్లి తండ్రి ఎవరు మరచినా

bookmark

తల్లి తండ్రి ఎవరు మరచినా
మరువని నా యేసయ్య (2)

1.రక్త గాయాలతో నేనుండగా
ఆదరణ కొరకు నేను మొఱ్ఱపెట్టుగా
ఆదరణ కర్త యేసయ్య
ప్రత్యేక్ష మాయెనాకై (2) ||తల్లి||

2.వస్త్ర హీనుడై నేనుండగా
దారిద్రతతో అలమటించగా (2)
ఆదరణ కర్త యేసయ్య
సంతోష వస్త్రమాయెగా||తల్లి||

3.పేదరికముతో నేనుండగా
ఆత్మీయ కరువుతో అలమటించగా (2)
ఆధరణకర్త యేసయ్య
ఐశ్వర్య మొసగినాకు