114,తరతరాలలో యుగయుగాలలో
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1.భూమిని పుట్టించకమునుపు
లోకము పునాది లేనపుడు ||దేవుడు||
2.సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||
3.తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము ||దేవుడు||
