108,జీవనదిని నా హృదయములో
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)
1.శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
2.బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
3.ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||
